Ala Vaikunthapurramuloo TRP Rating. Ala Vaikunthapurramuloo Hero Allu Arjun, directed by Trivikram. Pooja Hegde is female lead.and produced by geeta arts.
#AlaVaikunthapurramuloo
#AlluArjun
#Trivikram
#Thaman
ఆ విషయాన్ని గీత ఆర్ట్స్ తమ ట్విట్టర్ వేదికగా తెలిపింది. అందులో... ఈ సినిమా 7 నెలల కింద థియేట్రికల్ గా, 6 నెలల కింద ఓటీటీ లో విడుదల అయ్యింది. అయిన ఇప్పటికీ అల వైకుంఠపురములో ఎప్పుడు ఏ తెలుగు సినిమాకైనా రాని రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీ - 29.4 ని సొంతం చేసుకుంది.